ప్రధానోపాధ్యాయురాలికి ఘన వీడ్కోలు | Farewell to Headmistress | ZPHS Singitham
తేదీ:08.03.2022 అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day-IWD)ను పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగీతం పాఠశాల మాజీ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాఫత్ సుల్తానా గారికి వీడ్కోలు సమావేశం మరియు నూతన ప్రధానోపాధ్యాయులు గా నియామకమైన శ్రీ రఘునాథ్ రెడ్డి గారిని సన్మానించడం జరిగింది... ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ జి రాజ్ కుమార్ గారు, ఏ నరసింహులు గారు, బి ప్రవీణ్ కుమార్ గారు, N నర్సింలు గారు, డి శ్రీనివాస్ గారు, బి యాదయ్య గారు మరియు ఎస్ఎంసి చైర్మన్ బీ దుర్గయ్య గారు, గ్రామ సర్పంచ్ పి సంతోష్ పటేల్ గారు, ఎంపీటీసీ నిరంజన్ గారు మరియు గ్రామం యువజన నాయకులు పి ప్రశాంత్ కుమార్ పాటిల్ గారు, జడ్.పి.హెచ్.ఎస్ ఉర్దూ మీడియం ప్రధానోపాధ్యాయులు యం డి అజారుద్దీన్ గారు ఎస్ఎంసి చైర్మన్ ఎండి మారూప్ అలీ గారు మరియు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం డి ఖాజా మియా గారు, ఉపాధ్యాయులు అవినాష్ గారు. మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
0 Comments