సింగీతం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్న విద్యార్థులకు సింగీతం గ్రామ ఎంపీటీసీ కుస్నూర్ నిరంజన్ గారు చిరు కానుకగా పరీక్ష ప్యాడ్ లు మరియు పెన్నులను విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నిరంజన్ గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు నాయకులు పాల్గొన్నారు.
#ZphsSingitham
0 Comments