జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల-సింగీతం ఆవరణలో 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను తేదీ:15.ఆగస్టు.2019 నాడు ఉదయం 9:00 గంటలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి.రఫత్ సుల్తానా గారు పతాకవిష్కరణ గావించడంతో కార్యక్రమం ప్రారంభం అయింది. ఈనాటి ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ శ్రీ.సంతోష్ పాటిల్ గారు, సింగీతం ఎంపిటిసి శ్రీ.నిరంజన్గారు, ఉన్నత పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ శ్రీ.రవీందర్ గారు, యువజన సంఘాల నాయకులు,ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు, ఉపాద్యాయులు పాల్గొన్నారు.
#ZphsSingitham #73rdIndependenceDay
#ZphsSingitham #73rdIndependenceDay

Social Plugin