తెలంగాణలో ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల ప్రయోజనార్థం SCERT తెలంగాణ వారు విద్యార్థుల సులభంగా పరీక్షలు వ్రాయలనే ఉద్దేశ్యంతో, త్వరలో రాయబోయే పబ్లిక్ పరీక్షలకు అనుగుణంగా నమూనా ప్రశ్నపత్రాలను రూపొందించారు.
వీటిని వినియోగించుకొని విద్యార్థులు మంచిగా పరీక్షలు రాయాలని మనవి.
పిడీఫ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ మీద క్లిక్ చేస్తే మోడల్ పేపర్ ఓపెన్ అవుతుంది.

0 Comments