జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగీతంలో తేదీ.29.ఆగస్టు.2019 నాడు ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వం అందించే రెండు జతల ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీమతి. రఫత్ సుల్తానా గారు, గ్రామ సర్పంచ్ శ్రీ. సంతోష్ పాటిల్ గారు, పంచాయతీ కార్యదర్శి శ్రీ.రాజేందర్ గారు, గ్రామ రెవెన్యూ అధికారి శ్రీ.మల్లన్న గారు మరియు ఉపాద్యాయులు పాల్గొన్నారు.
#ZphsSingitham

Social Plugin