జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగీతం ఆవరణలో తేదీ:
17.ఆగస్ట్.2019 గేటు ఎదురుగా మొక్కను నాటిన ఎస్సి కార్పొరేషన్ ఈడి(హరిత హారం మండల ప్రత్యేక అధికారి) బాబురావు గారు మొక్కలను నాటి హరిత హారం కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ప్రాథమికోన్నత పాఠశాల ఉర్దూ మీడియం ఆవరణలో కూడా మొక్కలు నాటి నీటిని పట్టారు. ఈ నాటి కార్యక్రమంలో ఎంపిడివో స్టీవెన్ నీల్ గారు, జడ్పిటిసి శ్రీ.మల్లికార్జున్ పాటిల్ గారు, గ్రామ సర్పంచ్ శ్రీ.సంతోష్ పాటిల్ గారు, ఎంపిపి శ్రీ.వెంకటరావు పాటిల్, ఎంపిటిసి శ్రీ.నిరంజన్ గారు,పంచాయతీ కార్యదర్శి శ్రీ.రాజేందర్ గారు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి. రఫత్ సుల్తానా, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ.ఖాజామియా, ఉపాద్యాయులు రఘునాథరెడ్డి, శ్రీనివాస్, రాజ్ కుమార్, నర్సిములు, ప్రవీణ్ కుమార్, యాదయ్య, అనిల్ చారి, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.
![]() |
| Haritha Haram at ZPHS Singitham |
#ZphsSingitham





Social Plugin