72nd Republic Day Celebrations at ZPHS Singitham
తేదీ.26.జనవరి.2021 నాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగీతం నందు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, SMC ఛైర్మన్ మరియు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు.







0 Comments