Distribution of test pads to tenth grade students | పదో తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ
2020లో పబ్లిక్ పరిక్షలకు హాజరవుతున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సింగీతం పదో తరగతి విద్యార్థులకు సింగీతం గ్రామ ఎంపిటిసి K.నిరంజన్ గారు పెన్, పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్ పాటిల్ గారు (సర్పంచ్), ఉపాధ్యాయ బృందం, SMC చైర్మెన్ దుర్గయ్య గారు, శివరాజ్ (ఉప సర్పంచ్), రవీందర్ లు పాలుగొన్నారు.
0 Comments